ఖైదీలతో పామాయిల్ నర్సరీ పెంపకం
తీరు మారుతుంది. నర్సరీ పెంపకంలో తోటమాలులే ఖైదీలు సైతం పాలుపంచుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెంట్రల్ జైళ్లో ఉన్న ఖైదీలతో పామ్ ఆయిల్ మొక్కలు పెంచేలా కేఎన్‌బయోసైన్స, జైళ్ల శాఖ మధ్య ఎంవోయూ కుదిరింది. కవర్లో మట్టిని విత్తడం, మట్టిని నింపడం, అవసరం మేర నీటి తడులు ఇవ్వడం ఇలా ప్రతి అంశాన్ని ఖైదిలకు శిక్షణ ఇచ్చారు. 3లక్షల మొక్కలు పెంచే దిశగా...పనిచేసే ఖైదీలకు నిత్యం రూ.150 చెల్లిస్తారు.