24 May , 2024

విత్తనాలు కొనేముందు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు !!

• విత్తనాలను లైసన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమె కొనుగోలు చేయాలి. • మీరు కొనుగోలు చేసే విత్తనాల రశీదును తీసుకోవడం మర్చిపోకండి. • విత్తన ప్యాకేజ్ పైన విత్తనం తయారైన మరియు ముగిసే కాలం తేదిలను చూసుకోవాలి. • తీసుకున్న బిల్లు మీద విత్తన రకం, విత్తన కంపని పేరు, లాబ్ నంబర్,బ్యాచ్ నంబర్, రేటును గమనించాలి. • పంట కాలం ముగిసే వరకు బిల్ ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. • తొందరపడి తక్కువ ధరకు మరియు లూస్ విత్తనాలను లైసన్స్ లేని డీలర్ల వద్ద కొని మోసపోకండి. వ్యవసాయ అధికారులు జారి చేయబడినది.