సాగుభూములకే రైతు భరోసా అందాలి !!
గుట్టలు, రహదారులు, పడవ భూములు ఇతర పంటలు సాగు చేయని భూములకు ఇకనుండి రైతుబందు కట్టు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటే కోటి 52 లక్షల ఎకరాలకు రైతుబందు పడుతుంది. నిజమైన సాగుదారుల కన్నా వ్యవసాయ వేత్తలకు, వ్యాపారులకు, ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి వెల్తుంది. ఇక నుండి అలా జరగకుండా వాస్తవంగా సాగు చేసే రైతుకే రైతుబందు అందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతుబందు ఐదు ఎకరాలకే పరిమితం చేస్తారా లేకా పది ఎకరాల లోపు వారికి అమలు చేస్తారా అనేది త్వరలో తెలియనుంది.