25 Jul , 2024

రైతు భీమా దరఖాస్తు !!

రైతులకు జూన్ 28 వరకు కొత్తగా పట్టా బుక్ వచ్చిన వారికి మరియు ఇంత వరకు కూడా రైతు భీమా నమోదు చేసుకొని వారు రైతు భీమా నమోదు చేసుకోవాడానికి చివరి తేది - ఆగస్టు 4 గతంలో భీమా చేసుకున్నా రైతులు భీమాలో మార్పులు చేర్పులు లేదా నామిని మార్పు కోసం చివరి తేది - జూలై 30 కావలసిన పత్రాలు : 1 దరఖాస్తు ఫారం 2.రైతు పట్టా దారు పాస్ బుక్ (జిరాక్స్) 3.రైతు ఆధార్ కార్డు (జిరాక్స్) 4.నామిని ఆధార్ కార్డు(జిరాక్స్) గమనిక : 18 నుండి 59 సంవత్సరాలు వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా నమోదు చేసుకోవాలి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించగలరు...